ముఖ్య కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు సంపద

“డ” తెలుగు సామెతలు

6 సామెతలు · ప్రతి సామెత పేరును నొక్కితే పూర్తి వివరణ తెరుచుకుంటుంది.

  1. డబ్బు యివ్వనివాడు ముందు పడవ యెక్కినట్టు.

    The man that did not pay his fare, got into the boat first.

  2. డబ్బులేని వానికి బోగముది తల్లి వరస.

    A harlot is as a mother to a man without money. Something beyond the reach of a man’s means.

  3. డొంకలో షరాఫు వున్నాడు, నాణెము చూపుకో వచ్చును.

    The banker is in the thicket, you may get him to test the coin. (See No. 935. ) త.

  4. తంగేడు పూచినట్టు.

    As the Tangédu blossoms. (See No. less.) Tangedu is the Cassia Auriculata.

  5. తంటల మారి గుర్రముకు తాటిపట్టె గొరపం.

    A vicious horse requires a comb made of Palmyra wood. Full of splinters.

  6. తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా.

    Will you drown yourself in the well because your father dug it ? ( 173 )

Source: ఆంధ్రలోకోక్తిచంద్రిక (Andhra Lokokti Chandrika) via Telugu Wikisource (public domain).