సుమతీ శతకం
Sumathi Satakam
108 పద్యాలు. నీతి, అనుభవం, జీవితం పలికించే తెలుగు మాటలు.
Poems to read aloud, think with, and return to.
పద్యాన్ని నెమ్మదిగా చదవండి
Read each verse slowly
హితవులు, నీతి, జీవనానుభవాలతో నిండిన పద్యాలను నెమ్మదిగా పలకరిస్తూ చదవండి.
A quiet collection of counsel, wisdom, and lived experience.

- 1శ్రీ రాముని దయచేతను
- 2అక్కరకు రాని చుట్టము,
- 3అడిగిన జీతంబియ్యని
- 4అడియాస కొలువు గొలువకు,
- 5అధరము గదలియు, గదలక
- 6అప్పు కొని చేయు విభవము,
- 7అప్పిచ్చువాడు, వైద్యుడు
- 8అల్లుని మంచితనంబును,
- 9ఆకొన్న కూడె యమృతము
- 10ఆకలి యుడుగని కడుపును
- 11ఇచ్చునదె విద్య, రణమున
- 12ఇమ్ముగ జదువని నోరును,
- 13ఉడుముండదె నూరేండ్లును,
- 14ఉత్తమగుణములు నీచున
- 15ఉదకము ద్రావెడు హయమును,
- 16ఉపకారికి నుపకారము
- 17ఉపమింప మొదలు తియ్యన
- 18ఎప్పటి కెయ్యది ప్రస్తుత
- 19ఎప్పుడు దప్పులు వెదకెడు
- 20ఎప్పుడు సంపద కలిగిన
- 21ఏఱకుమీ కసుగాయలు,
- 22ఒక యూరికి నొక కరణము,
- 23ఒరు నాత్మ దలచు సతి విడు,
- 24ఒల్లని సతి నొల్లని పతి,
- 25ఓడల బండ్లును వచ్చును,
- 26కడు బలవంతుడైనను
- 27కనకపు సింహాసనమున
- 28కప్పకు నొరగాలైనను,
- 29కమలములు నీట బాసిన
- 30కరణము గరణము నమ్మిన
- 31కరణముల ననుసరింపక
- 32కరణము సాదైయున్నను,
- 33కసుగాయ గఱచి చూచిన
- 34కవి కాని వాని వ్రాతయు,
- 35కాదు సుమీ దుస్సంగతి
- 36కాముకుడు దనిసి విడిచిన
- 37కారణము లేని నగవును,
- 38కులకాంత తోడ నెప్పుడు
- 39కూరిమి గల దినములలో
- 40కొంచెపు నరు సంగతిచే
- 41కొక్కోకమెల్ల జదివిన,
- 42కొఱ గాని కొడుకు బుట్టిన
- 43కోమలి విశ్వాసంబును,
- 44గడన గల మగని జూచిన
- 45చింతింపకు కడచిన పని,
- 46చీమలు పెట్టిన పుట్టలు
- 47చుట్టములు గాని వారలు
- 48చేతులకు దొడవు దానము,
- 49తడ వోర్వక, యొడ లోర్వక,
- 50తన కోపమె తన శత్రువు,
- 51తన యూరి తపసి తపమును,
- 52తన కలిమి యింద్ర భోగము,
- 53తన వారు లేని చోటను,
- 54తమలము వేయని నోరును,
- 55తలనుండు విషము ఫణికిని,
- 56తలపొడుగు ధనము పోసిన
- 57తల మాసిన, నొలు మాసిన,
- 58తాను భుజింపని యర్థము
- 59దగ్గఱ కొండెము సెప్పెడు
- 60ధనపతి సఖుడైయుండగ
- 61ధీరులకు జేయు మేలది
- 62నడువకుమీ తెరువొక్కట
- 63నమ్మకు సుంకరి, జూదరి,
- 64నయమున బాలుం ద్రావరు,
- 65నరపతులు మేఱ దప్పిన,
- 66నవరస భావాలంకృత
- 67నవ్వకుమీ సభ లోపల;
- 68నీరే ప్రాణాధారము
- 69పగవల దెవ్వరి తోడను
- 70పతికడకు, దన్ను గూరిన
- 71పనిచేయునెడల దాసియు,
- 72పరనారీ సోదరుడై,
- 73పరసతి కూటమి గోరకు,
- 74పరసతుల గోష్ఠి నుండిన
- 75పరులకు నిష్టము సెప్పకు,
- 76పర్వముల సతుల గవయకు,
- 77పలు దోమి సేయు విడియము,
- 78పాటెఱుగని పతి కొలువును,
- 79పాలను గలసిన జలమును
- 80పాలసునకైన యాపద
- 81పిలువని పనులకు బోవుట,
- 82పుత్రోత్సాహము తండ్రికి
- 83పురికిని ప్రాణము గోమటి,
- 84పులి పాలు దెచ్చి యిచ్చిన,
- 85పెట్టిన దినముల లోపల
- 86పొరుగున బగవాడుండిన,
- 87బంగారు కుదువ బెట్టకు,
- 88బలవంతుడ నాకేమని
- 89మదినొకని వలచి యుండగ
- 90మండల పతి సముఖంబున
- 91మంత్రిగలవాని రాజ్యము
- 92మాటకు బ్రాణము సత్యము,
- 93మానధను డాత్మధృతి చెడి
- 94మేలెంచని మాలిన్యుని,
- 95రాపొమ్మని పిలువని యా
- 96రూపించి పలికి బొంకకు,
- 97లావుగలవాని కంటెను
- 98వఱదైన చేను దున్నకు,
- 99వరిపంట లేని యూరును,
- 100వినదగు నెవ్వరు జెప్పిన